వెస్టిండీస్‌పై సిరీస్ విజయం... పాకిస్థాన్ రికార్డు బద్దలు కొట్టిన భారత్ *Cricket | Telugu OneIndia

2022-07-25 16

IND VS WI 2nd ODI:Team India breaks Pakistan's world record with ODI series win against West Indies | వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో వన్డేలోనూ గెలుపొందిన శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజా సిరీస్ విజయం విండీస్‌పై భారత్‌కు వరుసగా 12వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కాగా జింబాబ్వేపై పాకిస్థాన్ వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచింది. తాజా ఫలితంతో పాక్‌ను భారత్ అధిగమించింది.

es win against West Indies

#INDVSWI
#INDBreaksPakistanRecord
#teamindia

Videos similaires